Monday, May 4, 2026

Jammu Kashmir

Special StoriesNational

Delhi Red Fort blast | ఢిల్లీ పేలుళ్ల కాలక్రమం: అనంత్‌నాగ్ వైద్యుల ఉగ్ర సంబంధాలు వెలుగులోకి

Delhi Red Fort blast | జమ్మూ కాశ్మీర్ పోలీసులు (JKP) ప్రారంభించిన ఒక‌ సాధారణ దర్యాప్తు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తో సంబంధ‌మున్న అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ ‘వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను విచ్ఛిన్నం చేసింది. ఇది జాతీయ భద్రతకు పొంచి ఉన్న‌ భారీ ముప్పును నివారించింది. శ్రీనగర్‌లో JeM పోస్టర్‌లతో ప్రారంభమైన దర్యాప్తు, భారతీయ నగరాల్లో పెద్ద దాడులకు ప్రణాళికలు వేస్తున్న వైద్యులు, విద్యార్థులు, మతాధికారులతో సహా అత్యంత రాడికలైజ్డ్ నిపుణుల నెట్‌వర్క్‌ను గుర్తించింది. … Read more

Read More
National

జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir

హర్యానాలో 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనం Jammu Kashmir | అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో విస్తృత శోధనలు చేపట్టి, ఒక అస్సాల్ట్ రైఫిల్, సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించి ఇప్పటికే అదుపులో ఉన్న రెండో వైద్యుడు అందించిన సమాచారంతో ఈ రికవరీ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ముందు అనంత్‌నాగ్ … Read more

Read More
National

Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..

జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను, పాక్‌ ‌తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్‌ ‌నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్‌ ‌చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి. ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ ‌నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు … Read more

Read More
Elections

JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..

PM Modi On Article 370  : జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 (JK Special Status Resolution) పున‌రుద్ధరిచాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌సి నేతృత్వంలోని అధికార‌ కూటమి తీర్మానం చేయ‌డాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తప్పుబట్టారు. ఇది కాశ్మీర్‌పై కుట్ర అని, ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించ‌లేర‌ని మ‌రోమారు మోదీ స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నిక‌ల నేప‌థ్యం (Maharastra Elections) లో ధూలేలో జరిగిన ర్యాలీలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్‌లో … Read more

Read More
National

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ ‘ధైర్య పోరాటం’ చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..